జీడియస్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ - 2017
అభ్యర్థులు కింద తెలిపిన లింక్ ని క్లిక్ చేసి మొదట రిజిస్ట్రేషన్ "Registration" చేసుకోవలెను.ఇందులో అభ్యర్థి యొక్క నామము, ఫోన్ నెంబర్, కమ్యూనిటీ etc పూరించవలెను . మీకు వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ ని జాగ్రత్తగా భద్రపరుచు కోవలెను. తరువాత ఏదేని ఒక హెడ్ పోస్ట్ ఆఫీస్ లో ఫీ కట్టవలెను. తరువాత క్రింద తెలిపిన లింక్ ని (Apply Online) క్లిక్ చేసి ముందుగా పే చేసిన ఫీ డీటెయిల్స్ ని మరియు డాకుమెంట్స్ ని అప్లోడ్ చేసి అప్లికేషన్ ని పూర్తి చేయాలి.
- ఒక అభ్యర్థి ఒక సారి ఐదు పోస్ట్ లకు అప్లై చేసుకోగలరు.
- ఫీ ని హెడ్ పోస్ట్ ఆఫీస్ లలో మాత్రమే కట్టవలెను. వేరే ఏదేని పద్దతిలో కట్టినచో అది ఒప్పుకో బడదు.
- ఆడవాళ్లకు/SC /ST లకు ఫీ కట్టడం నుంచి విముక్తి.
- OC/OBC అభ్యర్థులు Rs.100/- రూపాయలు కట్టవలెను. Rs.100/- రూపాయలు తో ఒకే సారి ఐదు పోస్ట్ లకు అప్లై చేసుకోగలరు.
- అభ్యర్థులు తమ SSC సర్టిఫికెట్, కమ్యూనిటీ సర్టిఫికెట్ ని స్కాన్ చేసుకుని అప్లై చేసే సమయం లో అప్లోడ్ చేయవలెను.
- అభ్యర్థులను మెరిట్ బేసిస్ లో సెలెక్ట్ చేయబడును.
- అభ్యర్థులు సెలెక్ట్ అయిన తరువాత వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ కి SMS వస్తుంది.
- అప్లై చేసుకోవడానికి చివరి తేదీ : 18/04/2017
- ఖాళీ సమాచారం : ఆంధ్ర ప్రదేశ్ - 1126 తెలంగాణ - 645
- ఖాళీ పడిన ఆఫీస్ ల చిట్టా కొరకు కింద తెలిపిన లింక్ లోకి వెళ్ళండి.
No comments:
Post a Comment